మన సొంత రాష్ట్రంలోనే D.R.D.O జాబ్స్ | DRDO Recruitment 2024 | Latest Jobs In Telugu | Free jobs info

  ఉద్యోగాలను విడుదల చేసిన సంస్థ: నిరుద్యోగ యువతకి శుభవార్త ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) 29 అప్రెంటీస్ పోస్టుల కోసం భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రకటించింది.ఈ రిక్రూట్‌మెంట్ కోసం అర్హత ప్రమాణాలు, వయోపరిమితి, జీతం మరియు పరీక్షా ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ కథనం అందిస్తుంది. ఈ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల గురించి మరియు వాటి కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోవడానికి చదవండి. ఉద్యోగ ఖాళీల … Read more